మద్దూరి కవితా ఝరి

మధుర మంజూల కోమల సౌహృదస్వీయ కవితా మంజీర క్వణ నిక్వాణము. పురస్కృతి ఆనంద సందోహ హేలా సహిత మధుర స్మృతి సహితము

Saturday, October 18, 2008

పురస్కృతులు





































































































Posted by maddurikavithajhari at 8:46 PM No comments:
Home
Subscribe to: Posts (Atom)

About Me

My photo
maddurikavithajhari
మదీయము:- జననము:విజయనామ సంవత్సర కార్తీక బహుళ త్రయోదశి తల్లిదండ్రులు:లలితమ్మ,సుబ్బరామయ్య స్వస్థలము:నాగలదిన్నె,కర్నూలు జిల్లా,ఆంధ్రప్రదేశ్ గృహిణి:కల్యాణి వృత్తి:ఆంధ్రోపన్యాసకులు రచనలు:శ్రీ వేంకటేశ్వరుని పారువేట,శ్రీ గురజాల రామలింగ శతకము,వేంకటేశ్వర శతకము, విద్యుల్లతలు(అముద్రితము) అవధాన గురువు:- అవధాని భూషణ విద్వాన్ మాచిరాజు శివరామరాజు గారు. బిరుదము:-అవధాని సుధాంశు
View my complete profile

మదీయము

పాత్రమౌ కాశ్యప గోత్రోద్భవుండను, ప్రథిత మద్దూరి సద్వంశజుడ వర
లలితమాంబా సుబ్బరామార్య పుత్రుండ కల్యాణి సేవింప గ్రాలువాడ
ఆంధ్ర వాజ్ఞ్మయ పయోధి భవసుధా స్వాదమ్ము లక్ష్యమై సాగువాడ
జ్ఞాన సరస్వతీ కరుణాకటాక్షమ్ము లండగా కైతల నల్లువాడ
అభిజనమ్ము నాగలదిన్నె యనగ రామ
మూర్తి పేరున విఖ్యాతి బొందినాడ
ప్రీతి మద్దూరి కవితా ఝరి యను పేర
క్రొత్త వెబ్ సైటు నొక్కటి కూర్చినాడ
దీని పఠియించి యాశీర్వదించుడయ్య
సుకవి పండిత గాయక సుజనులార

మీవాడు మద్దూరి
  • http://lekhini.org

Followers

Blog Archive

  • ▼  2008 (1)
    • ▼  October (1)
      • పురస్కృతులు